సర్పంచుల సంఘం నూతన కమిటీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా అయ్యవారిపల్లి సర్పంచ్ గోటికె గోపాల్ రెడ్డి..* *రంగారెడ్డి జిల్లా నూతన కమిటీని విడుదల చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ* తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఈ నెల 10, 11వ తేదీలలో రంగారెడ్డి జిల్లా పరిషత్ హాలులో జరిగిన "జిల్లా సర్పంచుల చైతన్య సదస్సు"లో పెద్ద ఎత్తున హాజరైన సర్పంచుల మధ్య ఈ ఎంపిక జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా షాద్ నగర్ నియోజక వర్గం మధురాపురం గ్రామానికి చెందిన సర్పంచ్ లక్నాపురం శివశంకర్ రెడ్డి (శివారెడ్డి), కార్యనిర్వహక అధ్యక్షురాలుగా మాధవి రామ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడిగా అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్ గోటికె గోపాల్ రెడ్డి, అదేవిధంగా జక్క రవీందర్ రెడ్డి, బొప్పిడి గోపాల్ ఎన్నికయ్యారు. ఇక ప్రధాన క