*అయ్యవారిపల్లి సర్పంచుకు అండగా నిలబడతా*
*షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"*
*ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నికైన జి గోపాల్ రెడ్డిని అభినందించిన ఎమ్మెల్యే*
*అయ్యవారిపల్లి గ్రామస్తులకు ఆయా పార్టీల నాయకులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే*
*అయ్యవారిపల్లి బ్రిడ్జిని పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే హామీ*
*ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు రుణపడి ఉంటానని గోపాల్ రెడ్డి కృతజ్ఞతలు*
*అయ్యవారిపల్లి గ్రామస్తులకు ఆయా పార్టీల నాయకులకు కృతజ్ఞతలు*
గ్రామ అభివృద్ధి సంకల్పంగా భావించి రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జి గోపాల్ రెడ్డిని సర్పంచ్ గా ఎన్నుకోవడం పట్ల గ్రామస్తులకు నాయకులకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభినందనలు తెలిపారు. అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన కాంగ
*అయ్యవారిపల్లి సర్పంచుకు అండగా నిలబడతా* *షాద్ నగర్ ఎమ్మెల్యే "వీర్లపల్లి శంకర్"* *ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నికైన జి గోపాల్ రెడ్డిని అభినందించిన ఎమ్మెల్యే* *అయ్యవారిపల్లి గ్రామస్తులకు ఆయా పార్టీల నాయకులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే* *అయ్యవారిపల్లి బ్రిడ్జిని పూర్తి చేయిస్తానని ఎమ్మెల్యే హామీ* *ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు రుణపడి ఉంటానని గోపాల్ రెడ్డి కృతజ్ఞతలు* *అయ్యవారిపల్లి గ్రామస్తులకు ఆయా పార్టీల నాయకులకు కృతజ్ఞతలు* గ్రామ అభివృద్ధి సంకల్పంగా భావించి రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జి గోపాల్ రెడ్డిని సర్పంచ్ గా ఎన్నుకోవడం పట్ల గ్రామస్తులకు నాయకులకు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అభినందనలు తెలిపారు. అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన కాంగ