Rtc bus for Ayyavaripally village after a year back Sarpanch Gotika Gopal reddy sanctioned
*అయ్యవారిపల్లికి బస్సు సౌకర్యం*
*అయ్యవారిపల్లి సర్పంచ్ జి. గోపాల్ రెడ్డి*
*ప్రజలు బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి*
*అయ్యవారిపల్లి గ్రామస్తుల ఆనందం*
*ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, డిపో మేనేజర్ ఉషాలకు కృతజ్ఞతలు*
*ఆర్టీసీ బస్సులు ప్రయాణించిన సర్పంచ్ గోపాల్ రెడ్డి*
అయ్యవారిపల్లి గ్రామానికి గత కొంతకాలంగా బస్సు సర్వీసు నడకపోవడం పట్ల గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్న సర్పంచ్ గోటిక గోపాల్ రెడ్డి ఈ సమస్య పట్ల స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో చర్చించారు. గ్రామస్తులకు రాకపోకల కోసం ఆటోలను ఆశ్రయించాల్సి ఉంటుందని అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అదే విధంగా బ్రిడ్జి వంతెన కారణంగా బస్సు సర్వీసు సౌకర్యం నడవడం లేదని ఈ నేపథ్య
*అయ్యవారిపల్లికి బస్సు సౌకర్యం* *అయ్యవారిపల్లి సర్పంచ్ జి. గోపాల్ రెడ్డి* *ప్రజలు బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి* *అయ్యవారిపల్లి గ్రామస్తుల ఆనందం* *ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, డిపో మేనేజర్ ఉషాలకు కృతజ్ఞతలు* *ఆర్టీసీ బస్సులు ప్రయాణించిన సర్పంచ్ గోపాల్ రెడ్డి* అయ్యవారిపల్లి గ్రామానికి గత కొంతకాలంగా బస్సు సర్వీసు నడకపోవడం పట్ల గ్రామస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్న సర్పంచ్ గోటిక గోపాల్ రెడ్డి ఈ సమస్య పట్ల స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో చర్చించారు. గ్రామస్తులకు రాకపోకల కోసం ఆటోలను ఆశ్రయించాల్సి ఉంటుందని అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని అదే విధంగా బ్రిడ్జి వంతెన కారణంగా బస్సు సర్వీసు సౌకర్యం నడవడం లేదని ఈ నేపథ్య