*అయ్యవారిపల్లికి అండగా ఉంటా*
*సర్పంచ్ జి గోపాల్ రెడ్డి స్పష్ఠికరణ*
*సర్పంచుగా ప్రమాణస్వీకారం*
*ఉప సర్పంచ్ తో సహా మరో 8 మంది వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం*
*ప్రమాణ స్వీకారం చేయించిన అధికారి ఆనంద్ సింగ్*
అయ్యవారిపల్లి గ్రామ ప్రజలకు ఎల్లవేళల అండగా నిలబడతానని గ్రామ నూతన సర్పంచ్ జి గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో సర్పంచ్ గోపాల్ రెడ్డి చేత డిప్యూటీ తహసిల్దార్ ఆనంద్ సింగ్ ప్రమాణస్వీకారం చేయించారు. అదేవిధంగా అయ్యవారిపల్లి గ్రామ ఉపసర్పంచ్ గా చీమల మల్లేష్, వార్డు సభ్యులుగా ఏదిర మంజుల రెడ్డి, ముష్టి సుజాత, కమ్మెర పేట జయమ్మ, యాదయ్య, పిట్టల బాలరాజ్, కటిక శంకర్, పీడెం శ్వేత తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి గ్రామ
*అయ్యవారిపల్లికి అండగా ఉంటా* *సర్పంచ్ జి గోపాల్ రెడ్డి స్పష్ఠికరణ* *సర్పంచుగా ప్రమాణస్వీకారం* *ఉప సర్పంచ్ తో సహా మరో 8 మంది వార్డు సభ్యుల ప్రమాణస్వీకారం* *ప్రమాణ స్వీకారం చేయించిన అధికారి ఆనంద్ సింగ్* అయ్యవారిపల్లి గ్రామ ప్రజలకు ఎల్లవేళల అండగా నిలబడతానని గ్రామ నూతన సర్పంచ్ జి గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి గ్రామంలో సర్పంచ్ గోపాల్ రెడ్డి చేత డిప్యూటీ తహసిల్దార్ ఆనంద్ సింగ్ ప్రమాణస్వీకారం చేయించారు. అదేవిధంగా అయ్యవారిపల్లి గ్రామ ఉపసర్పంచ్ గా చీమల మల్లేష్, వార్డు సభ్యులుగా ఏదిర మంజుల రెడ్డి, ముష్టి సుజాత, కమ్మెర పేట జయమ్మ, యాదయ్య, పిట్టల బాలరాజ్, కటిక శంకర్, పీడెం శ్వేత తదితరులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి గ్రామ